
Govt Updates | News | Jobs
February 28, 2025 at 04:41 PM
*‼️Leather Artisans Survey అనేది తోలు కళాకారులకి సంబంధించినది.*
*🟡అందులో తొలు కళాకారులు అనగా క్రింద ఇవ్వబడిన కేటగిరి వారికి సర్వే చేయవలసి వుంటుంది*
*1️⃣.Butchers ::* కసాయి, మాంసం మరియు పౌల్ట్రీ ముక్కలను తయారు చేయడంలో నిపుణుడు, జంతువులను వధించే వారు, దుకాణంలో లేదా సూపర్ మార్కెట్లోని మాంసం విభాగంలో పనిచేస్తాడు.
*2️⃣.Flayers ::* చర్మం వలిచే వారు
*3️⃣.Cobblers::* చెప్పులు కుట్టేవారు
*4️⃣.Dappu Artisans::* డప్పు వాయిద్యాలు తయారు చేసేవాళ్ళు
*5️⃣.Businessmen::* తోలు ,లెదర్ సంబంధించి వ్యాపారం చేసే వారు.
*🛑NOTE:: పెన్షన్ తీసుకునే లబ్దిదారులలొ ఎవరైనా పైన ఉన్న కేటగిరిలలో వున్నట్లయితే వారివి కూడా సర్వే నందు నమోదు చేయవలెను*
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/govtupdates_AP