
Prasannakumar Nalle ( JSP Updates ) ✊🏻✊🏻✊🏻
February 26, 2025 at 11:14 AM
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సంబంధించి సర్వేకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం.. ప్రతి ఇంట్లో 18 నుంచి 50 ఏళ్లలోపువారి వివరాల సేకరణ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో సర్వే. టెక్నీకల్ స్కిల్.. విద్యార్హతలు.. ప్రస్తుతం చేస్తున్న పనికి సంబంధించి వివరాల సేకరణ. వచ్చే నెల 10వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్న ప్రభుత్వం.. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మరింత అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి
#
❤️
👍
🙏
24