
VRK's PMF DIET UNIVERSAL
February 20, 2025 at 02:36 AM
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*డైట్ చెయ్యాలి అనుకొనే వారికి ముఖ్య గమనిక:*
నాకు షుగర్ ఉంది సార్, ఎమి తినాలో చెప్పండి?
నాకు బిపి ఉంది అండి, ఎమి తినాలో చెప్పండి?
నేను థైరాయిడ్ కి డైట్ ఎలా చెయ్యాలి?
నేను 100gms ఫ్యాట్ ఒకేసారి త్రాగలేకపోతున్నాను, ఏమి చెయ్యమంటారు?
సార్, డైట్ 4 రోజుల నుండి చేస్తున్నాను, వాంతులు విరేచనాలు అవుతున్నాయి, బిళ్ళలు చెప్పండి...
నేను 90 రోజుల నుండి డైట్ చేస్తున్నాను, నాకు బీపీ కంట్రోలు అవ్వటం లేదు?
డైట్ చెయ్యాలా ఆపెయ్యమంటారా చెప్పండి...
తరచూ డైట్ గ్రూప్స్ లో ఇలాంటి ప్రశ్నలు వింటూనే ఉంటాం...
*VRK గారు ఇటువంటి సాధారణ ప్రశ్నలకు ఇప్పటికే తన మీటింగ్ విడియోలలో 6-8 ఏళ్ల క్రితమే విస్తృతంగా చర్చించారు.*
*అందు కోసం ముందుగా డైట్ గురించి అవగాహన ఏర్పరచుకోవటానికి VRK గారి పూర్తి నిడివి ఉన్న 4-5 గంటల మీటింగ్ విడియోలు ఒకటికి రెండుసార్లు తప్పకుండ చూడండి.*
*మీకున్న నూటికి 99 శాతం సందేహాలు తీరిపోతాయి. డైట్ సులభంగా అర్ధం చేసుకుని స్టార్ట్ చెయ్యవచ్చు. ఇక్కడ ఉన్న అడ్మిన్ సభ్యులు అందరూ కూడా ఒకప్పుడు అలా VRK గారి వీడియోలు చూసి చేసినవారే...*
*ఇంకా సరళతరం అయిన విషయం ఏమిటంటే అన్ని రకములైన ఆరోగ్య సమస్యలకూ డైట్ విధానం ఒక్కటే. మీ ఎత్తు, బరువు బట్టి మీల్ కౌంట్ మాత్రమే మారుతుంది. [0 మీల్ (లిక్విడ్) నుండి 3 మీల్ వరకు]*
*డైట్ చేసేటప్పుడు మీ డైట్ గ్రూప్ లో ఉన్న అడ్మిన్ సభ్యులు వారి ఉద్యోగ, వ్యక్తిగత విరామ సమయాలలో వీలు చూసుకొని మీకు కలిగిన సందేహాలూ నివృత్తి చేస్తారు.*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
❤️
👍
😢
3