
VRK's PMF DIET UNIVERSAL
February 20, 2025 at 02:38 AM
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*డైట్ చేసే డైటర్స్ కు మనవి:* డైట్ కు సంబందించి మీకు ఉన్న అన్ని సందేహాలూ అడ్మిన్స్ కు వ్యకిగతంగా కాకుండా మీరు ఉన్న డైట్ గ్రూప్ లోనే పోస్ట్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. డైట్ గ్రూప్స్ ఏర్పరచటంలో ప్రధాన ఉద్దేశ్యం అదే.
*డైట్ గ్రూప్ లో మీరు పెట్టిన ప్రశ్న/సందేహానికి ఒక వేళ సమాధానం రాకపోతే, ఇంతక ముందు మీరు పంపిన మెసేజ్ టాగ్ చేస్తూ మరల పోస్ట్ చెయ్యండి. కొన్ని సార్లు వివిధ డైట్ గ్రూప్స్ లో వందల సంఖ్యలో సందేహాలు నివృత్తి చేస్తూ కొన్ని గ్రూప్స్ లో కొందరి మెసేజ్ లు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కావున గమనించగలరు.*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*Request to all the Dieters:* Please post all the doubts related to the Diet in your respective Diet Groups only instead of posting them to admins personally, so that it will be useful for everyone. Infact that is the main motto of setting up Diet Groups.
*If your question/doubt is not answered in the Diet Group, post it again tagging the message you sent earlier. Sometimes, while clearing hundreds of doubts in various diet groups, there is a possibility that some messages may be missed in some groups.*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
❤️
1