
శ్రీ గురు దేవో భవ - Shri Guru Devo Bhava
February 19, 2025 at 02:50 PM
🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
గురువారం,ఫిబ్రవరి.20,2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం - శిశిర ఋతువు
మాఘ మాసం - బహుళ పక్షం
తిథి: సప్తమి 09.56 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:విశాఖ ప 01.27వరకు
యోగం: ధృవ ప 11.31 వరకు
కరణం: బవ 09.56
బాలవ రా 10.55 వరకు
వర్జ్యం: సా 05.55 నుంచి 07.36
దుర్ముహూర్తము:ఉ10.34- 11.20
మ 03.11-03.57
అమృతకాలం: తె 04.23-06.09
రాహుకాలం:మ01.30-03.00
యమగండ/కేతుకాలం:ఉ06.00- 7.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:6.29
ప్రదోష కాలం: 5.38-5.58pm
సూర్యాస్తమయం:5.58
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
🙏
❤️
👍
👏
94