
Volunteer Connection ≈ AP
February 27, 2025 at 07:14 AM
*GSWS New Surveys*
ప్రస్తుతం వివిధ సర్వేలలో భాగంగా సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలు నమోదు చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా క్రింది సర్వేలు GSWS Employee App నందు జోడించడం జరిగినది.
👉 *Work From Home Survey*
👉 *Village Profile Work From Home Stations Survey (PS/Admin Logins)*
👉 *Leather Artisans Survey*
కావున, సచివాలయ సిబ్బంది వెళ్ళిన ప్రతి household నందు అన్నీరకాల సర్వేలు పూర్తి చేయించవలసినదిగా ఎంపిడిఓ/మునిసిపల్ కమీషనర్లను కోరడమైనది.
గ్రామ/వార్డు సచివాలయ అధికారి.
*యాప్ లింక్*👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
😂
4