Volunteer Connection ≈ AP
Volunteer Connection ≈ AP
February 28, 2025 at 02:25 AM
!! Leather Artisan Survey - Important Note !! Dear All, 👉 GSWS Employee Mobile App - Leather Artisan Survey కు సంబందించి, కొంతమంది WEAs/WWDS నేరుగా "SUBMIT" option click చేస్తున్నారు. i) మీ సచివాలయ పరిధిలో వున్న Leather Artisans అందరికి సర్వే పూర్తి చేసిన తరువాత ii) మీ సచివాలయ పరిధిలో Leather Artisans లేనిచో, 🛑 అటువంటి సందర్బంలో మాత్రమే "SUBMIT" option పైన click చెయ్యాలి. గమనించగలరు. ✅ *SOP* 👇👇 https://t.me/VolunteerConnection/16518
Image from Volunteer Connection ≈ AP: !! Leather Artisan Survey - Important Note !!  Dear All,  👉 GSWS Empl...
🙏 1

Comments