GSWS UPDATES
GSWS UPDATES
February 28, 2025 at 03:51 PM
28-02-2025 సాయంత్రం నాటికి అందరూ MPDO/MC లకు ఎపి సేవా పోర్టల్ నందు సచివాలయం రేషనలైజేషన్ సంబంధించి గ్రూపింగ్ చేయుటకు మొడ్యుల్ ఇవ్వబడును టెక్నికల్ ఫంక్షనరీ రేషనలైజేషన్ కొరకు ఎటువంటి విమర్శలకు తావు లేకుండా శ్రద్ధగా గ్రూపింగ్ చేయవలెను Alphatical ఆర్డర్ లో మరియు జనాభా/ భౌగోళిక సామీప్యత ఆధారంగా గ్రూపింగ్ చేయవలెను మండలం లేదా మున్సిపాలిటీ పరిధిలో సరి సంఖ్యలో సచివాలయాలు వున్నట్లయితే ప్రతి రెండు సచివాలయం లు ఒక గ్రూప్ చేయవలెను. బేసి సంఖ్యలో వున్నట్లయితే జనాభా/భౌగోళిక సామీప్యత ఆధారంగా మూడు,లేదా ఒకటి ఒక గ్రూప్ కి వచ్చేటట్లు చేయవలెను Join for updates https://whatsapp.com/channel/0029VaAU0tp2phHLZzXVff3V https://t.me/gswsformsgos
Image from GSWS UPDATES: 28-02-2025 సాయంత్రం నాటికి అందరూ MPDO/MC లకు ఎపి సేవా పోర్టల్ నందు సచి...

Comments