
GSWS UPDATES
February 28, 2025 at 03:56 PM
*అందరు PDO'S లకు తెలియచేయునది...*
ఎన్టీఆర్ భరోసా పిన్షన్లు - ప్రతి నెల ఒకటో తారీకు ఉదయం 5:00 గంటలకే జరుగుతున్న సామాజిక భద్రత పిన్షన్లు పంపిణిను ఇక నుండి ఉదయం 07:00 గంటలకు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం వారు జిల్లా అధికారులను ఆదేశించి యున్నారు. ఆ సమయానికే APP పనిచేసేలా మార్పులు చేసియున్నారు.
కావున, PDO'S అందురు కూడా రేపు అనగ తే.01-03-2025ది.న ఉదయం 06:50 గంటలకు మీకు కేటాయించిన క్లస్టర్ వద్దకు చేరుకొని రెడీగా ఉండి 07:00 గంటలకు 100% పంపిణీ ను స్టార్ట్ చేయవలసినదిగా కోరడమైనది. అలసత్యం చేయవద్దు.
*Pension పంపిణి లో IVRS ద్వారా వస్తున్న సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి*
IVRS issues -
1. సరియైన ప్రవర్తన తో పింఛనుదారులకు pension పంపిణి.
2. అవినీతి కి పాల్పడకుండా pension పంపిణి.
3. పింఛనుదారుల ఇంటి నుండి 300 మీటర్లు దాటి pension పంపిణి చేయాల్సి వస్తే ఎందుకు అలా చేయాలనే కారణం app లో నమోదు చేయాలి... (ఈసారి కొత్తగా reasons నమోదుకు mobile app లో option ఇవ్వడమైనది)