
GSWS UPDATES
February 28, 2025 at 04:00 PM
*V8.1 NTR Bharosa Pensions App :*
కింద ఇవ్వబడిన 10 జిల్లాలో పెన్షన్ పంపిణీ చేయు అధికారులు వెంటనే V8.1 NTR Bharosa Pensions App ను డౌన్లోడ్ చేసుకోగలరు. [ Play Store లొ ఉండదు ]
Download here
https://t.me/gswsformsgos/167
1. అనంతపురం
2. చిత్తూర్
3. తిరుపతి
4. అన్నమయ
5. శ్రీ సత్యసాయి
6. నంద్యాల
7. వైఎస్ఆర్
8. నెల్లూరు
9. కర్నూలు
10. ప్రకాశం
మిగిలిన 16 జిల్లాల వారు V8.0 యాప్ లొ పెన్షన్ పంపిణి చేయగలరు.
