
RTV Telugu (Raise Ur Voice)
February 24, 2025 at 08:26 AM
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 7 ఉమ్మడి జిల్లాల్లో మూడు రోజుల పాటు వైన్ షాప్స్ బంద్
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 25 సాయంత్రం 4 గంటల నుండి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాప్స్ బంద్
వైన్ షాప్స్‌తో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశం
