
RTV Telugu (Raise Ur Voice)
February 28, 2025 at 06:27 AM
బ్రేకింగ్ న్యూస్
SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది చనిపోయారు అంటున్న మంత్రి జూపల్లి
నా అంచనా ప్రకారం SLBC టన్నెల్లో ఇరుకున్న 8 మంది 100 శాతం బ్రతికే అవకాశం లేదు - మంత్రి జూపల్లి కృష్ణా రావు