
RTV Telugu (Raise Ur Voice)
February 28, 2025 at 06:51 AM
మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయండి
లబ్ధిదారుల వివరాలు గ్రామాల్లో ప్రదర్శించండి - అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
