విద్య-వికాసం
విద్య-వికాసం
February 18, 2025 at 06:24 AM
*♻️ MJPAPBCWCET 2025 - MJPAP BCWREI 5th Class Admissions 2025-26* *🏫 మహాత్మా జ్యోతిభాపూలే ఆంధ్రప్రదేశ్ బిసి వెల్ఫేర్ విద్యాలయాలలో (MJP AP BC Welfare Schools) 2025-26 విద్యా సం. 5వ తరగతి నందు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.* *★ చివరి తేది:* 15.03.2025 *👉 అర్హతలు, షెడ్యూల్, పూర్తి నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లై లింక్ క్రింది వెబ్ పేజీలో కలవు.*👇 https://tinyurl.com/mjpap-bcw-5th-admissions-2025 ------------------------------------- *🏫 AP EMRS Admissions 2025-26* 🙋‍♂ఏపీ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాలలో 2025-26 విద్యా సం. *6వ తరగతిలో ప్రవేశాలు.* *★ చివరి తేది:* 19-02-2025 *👉 నోటిఫికేషన్, దరఖాస్తు చేయు విధానము, ఆన్లైన్ అప్లికేషన్ లింక్, పూర్తి వివరాలు క్రింది వెబ్‌ పేజీలో కలవు.*👇 https://tinyurl.com/ap-emrs-admissions-2025-26

Comments