
విద్య-వికాసం
February 24, 2025 at 06:28 AM
*🎯 ఏపి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో* (Dr.B.R.అంబేద్కర్ గురుకులాలు మరియు IIT / NEET అకాడమీలలో) 2025-26 విద్యా సం. *ఇంటర్ మొదటి సం. ప్రవేశాలకు* నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు, పూర్తి వివరాలు
*చివరి తేది:* 06.03.2025👇
https://tinyurl.com/bragcet-inter-admissions-2025
*➦ మహాత్మా జ్యోతిభాపూలే బిసి వెల్ఫేర్ విద్యాలయాలలో* (MJP AP BC WelfareColleges) 2025-26 విద్యా సం *ఇంటర్మీడియట్ ప్రవేశాలకు* నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు, పూర్తి వివరాలు.👇
*చివరి తేది:* 15.03.2025
https://tinyurl.com/mjpap-inter-admissions-2025
*➦ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన ప్రతిభా కళాశాలలో ఇంటర్ మొదటి సం. 2025-26 ప్రవేశాలకు* నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు, పూర్తి వివరాలు.👇
*చివరి తేదీ:* 02.03.2025
https://tinyurl.com/soe-coe-8th-11th-adm-2025-26