
విద్య-వికాసం
February 26, 2025 at 04:48 AM
*✍️ ఫ్లాష్..ఏపి ఓపెన్ స్కూల్ (ఆంద్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం) ఇంటర్ పరీక్షలు మార్చి 2025 హాల్ టికెట్స్ విడుదల:*
*✓ మార్చి 3 నుంచి 13వ తేదీ వరకు ఏపీ ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.* ...*హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్*👇
https://tinyurl.com/open-inter-hall-tickets-2025
*★ గ్రూప్ మెయిన్స్ పరీక్షల అన్ని పేపర్స్, అన్ని సెట్స్ అధికారిక కీ పేపర్స్ క్రింది వెబ్ పేజీలో కలవు.👇*
https://www.govtjobnews9.com/2025/02/appsc-group-2-mains-key-2025.html
*➦ ఏపి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో* (Dr.B.R.అంబేద్కర్ గురుకులాలు మరియు IIT / NEET అకాడమీలలో) 2025-26 విద్యా సం. *ఇంటర్ మొదటి సం. ప్రవేశాలకు* నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు, పూర్తి వివరాలు
*చివరి తేది:* 06.03.2025👇
https://tinyurl.com/bragcet-inter-admissions-2025
*➦ మహాత్మా జ్యోతిభాపూలే బిసి వెల్ఫేర్ విద్యాలయాలలో* (MJP AP BC WelfareColleges) 2025-26 విద్యా సం *ఇంటర్మీడియట్ ప్రవేశాలకు* నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు, పూర్తి వివరాలు.👇
*చివరి తేది:* 15.03.2025
https://tinyurl.com/mjpap-inter-admissions-2025
*➦ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన ప్రతిభా కళాశాలలో ఇంటర్ మొదటి సం. 2025-26 ప్రవేశాలకు* నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు, పూర్తి వివరాలు.👇
*చివరి తేదీ:* 02.03.2025
https://tinyurl.com/soe-coe-8th-11th-adm-2025-26