Polity Guru
                                
                            
                            
                    
                                
                                
                                February 22, 2025 at 03:06 PM
                               
                            
                        
                            టైమ్ మ్యాగజైన్ 13 మందితో ప్రకటించిన 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్-2025' జాబితాలో భారత్ నుంచి పూర్ణిమా దేవి బర్మన్ (45) ఒక్కరే చోటు దక్కించుకున్నారు. 
అస్సాంకు చెందిన ఈమె 18 ఏళ్లుగా Greater Adjutant అనే జాతి కొంగల సంరక్షణకు కృషిచేస్తున్నారు. అంతరించిపోయే దశ నుంచి ప్రస్తుతం వాటి సంఖ్య 1,800 దాటింది. 
ఆమె స్ఫూర్తితో దేశవ్యాప్తంగా 20వేల మంది మహిళలు 'హర్గీలా ఆర్మీ'గా ఏర్పడి అనేక రకాల పక్షులను సంరక్షిస్తున్నారు. 👏👏
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            😂
                                        
                                    
                                    
                                        16