
ManaTDP App - Official
February 21, 2025 at 11:13 AM
కోడుమూరు, ఆలూరు, డోన్, ఎమ్మిగనూరు నియోజకవర్గాలకు సాగు, తాగు నీరిచ్చే దామోదరం సంజీవయ్య సాగర్ (గాజులదిన్నె) జలాశయంలో గత ఏడాది ఫిబ్రవరిలో నీరు లేక రైతులు అవస్థలు పడ్డారు. కానీ కూటమి ప్రభుత్వ కృషితో ఈ ఏడాది గాజులదిన్నె జలాశయం జలకళను సంతరించుకుంది.
#farmersfriendlygovt
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh

👍
🙏
❤️
15