
ManaTDP App - Official
February 22, 2025 at 10:12 AM
ఐదేళ్ల విధ్వంస పాలనలో గుంతలుగా మారిన విశాఖ జిల్లా పద్మనాభం- నీళ్లకుండీల రోడ్డుని బాగు చేసింది కూటమి ప్రభుత్వం. ప్రయాణానికి అనువుగా రోడ్డుని తీర్చి దిద్దిన సీఎం చంద్రబాబు గారికి స్థానిక ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుతోంది.
#potholefreeroadsinap
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh

👍
❤️
🙏
🎉
16