
ManaTDP App - Official
February 23, 2025 at 09:01 AM
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. గ్రాడ్యుయేట్ల సమస్యలతోపాటు ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై ఆయనకు అవగాహన ఉంది. ఇటువంటి తరుణంలో కృష్ణా-గుంటూరు జిల్లాల NDA కూటమి బలపరచిన గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
#graduatepowerwithtdp #tdpforgraduates
👍
🙏
❤️
😢
18