ManaTDP App - Official
ManaTDP App - Official
February 23, 2025 at 09:01 AM
పట్టభద్రుల ప్రగతి కోసం, అభివృద్ధి కోసం ఉభయ గోదావరి జిల్లాల NDA కూటమి బలపరచిన గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ నెల 27వ తేదీన జరిగే ఎన్నికల్లలో రాజశేఖరం గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేద్దాం.. గెలిపించి శాసనమండలికి పంపిద్దాం #graduatepowerwithtdp #tdpforgraduates
👍 🙏 ❤️ 👏 😂 23

Comments