
ManaTDP App - Official
February 24, 2025 at 02:10 AM
- పాకిస్తాన్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో అద్భుత సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీని అభినందించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.
- ఏపీలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దుబాయ్ లో ఐసీసీ చైర్మన్ జైషా తో చర్చించిన ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.
- కారు కూతలు కూసారంటే ఆడవాళ్ళ చేత చెప్పు దెబ్బలు తింటారు ఖబడ్దార్.. జగన్, అంబటి లను హెచ్చరించిన కన్నా అనుచరులు.
- బందరు పోర్ట్ అనుసంధాన రోడ్లకు నిధులు ఇవ్వండి.. ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి, సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి నితిన్ గట్కరి.
- అనర్హత వేటు భయంతో అత్యంతరం లేక అసెంబ్లీకి వస్తున్న జగన్.
- మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్ర ను సొంతం చేసుకున్న నాయకుడు ఎర్రన్నాయుడు.. టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bit.ly/3ESOFiw
#telugudesamepaper
#chaitanyarathamepaper

👍
❤️
🙏
🎉
28