ManaTDP App - Official
ManaTDP App - Official
February 24, 2025 at 10:29 AM
జగన్ కు అత్యాశ మామూలుగా లేదు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాడా? లేక పదవులు అనుభవించడానికి వచ్చాడా? నీ అర్హతను నిర్ణయించిన ప్రజలు నిన్నొక ఎమ్మెల్యేని మాత్రమే చేసారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. నిబంధనలన్నీ పక్కనపెట్టి పదవి ఇమ్మనడం అత్యాశ కాదా జగన్ రెడ్డీ? #2minsmaggijagan #andhrapradesh
Image from ManaTDP App - Official: జగన్ కు అత్యాశ మామూలుగా లేదు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చ...
👍 ❤️ 🙏 ✌️ 22

Comments