ManaTDP App - Official
ManaTDP App - Official
February 24, 2025 at 11:07 AM
కనీసం తన నియోజకవర్గ సమస్యల గురించి అయినా శాసనసభలో రెండు నిమిషాలు మాట్లాడని పులివెందుల ఎమ్మెల్యే, తనకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇమ్మంటున్నాడు. ఈరోజు సభకు వచ్చింది కూడా ఎమ్మెల్యే పదవి పోతుందని భయం వల్ల... అంతేకానీ ప్రజా సమస్యలు చర్చించడం కోసం కాదు. ఇలాంటి స్వార్థపరుడు దేశ రాజకీయ చరిత్రలోనే ఉండడు. #2minsmaggijagan #andhrapradesh
Image from ManaTDP App - Official: కనీసం తన నియోజకవర్గ సమస్యల గురించి అయినా శాసనసభలో రెండు నిమిషాలు మాట్ల...
👍 ❤️ 🙏 👎 😂 22

Comments