ManaTDP App - Official
ManaTDP App - Official
February 24, 2025 at 05:04 PM
"నేను, నా గ్యాంగ్ బాగుంటే చాలు... రాష్ట్ర ప్రజల బాగు నాకు అక్కరలేదు." ఐదేళ్ళ పాలనలో జగన్ తీరు ఇలాగే సాగింది. మిగతా రాష్ట్రాలన్నీ కేంద్ర ప్రాయోజిత పథకాలను వాడుకుని తమ రాష్ట్ర ప్రజలకు సౌకర్యాలు కల్పించుకుంటే... జగన్ మాత్రం రాష్ట్ర వాటా ఇవ్వాల్సి వస్తుందని ఆ పథకాలను వాడుకోలేదు. ఎంతసేపూ తన సంపాదన మాత్రమే చూసుకున్నాడు. #psychofekujagan #endofycp #andhrapradesh
Image from ManaTDP App - Official: "నేను, నా గ్యాంగ్ బాగుంటే చాలు... రాష్ట్ర ప్రజల బాగు నాకు అక్కరలేదు." ...
👍 ❤️ 🙏 16

Comments