ManaTDP App - Official
February 25, 2025 at 02:53 AM
- సంక్షేమం.. అభివృద్ధి.. అదే మా ప్రభుత్వ ఆకాంక్ష
నిరుపేద రహిత సమాజ ఆవిష్కరణ లక్ష్యం, 8 నెలల పాలనలో సాధించిన విజయాలెన్నో ఏపీ బడ్జెట్ సెషన్స్ లో రాష్ట్ర గవర్నర్ ప్రసంగం.
- తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు
భారీ మెజారిటీతో గెలవాలి. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.
- ఏపీ మిర్చి రైతుకు గుడ్ న్యూస్ ఫలించిన చంద్రబాబు కృషి
మిర్చికి మద్దతు ధర ప్రకటించిన కేంద్రం.
- పదకొండు నిమిషాల్లోనే సభ నుంచి జగన్ బ్యాచ్ వాకౌట్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలతో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే యత్నం.
- ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళండి. జగన్ బ్యాచ్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సలహా.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bit.ly/41cPRob
#telugudesamepaper
#chaitanyarathamepaper
👍
❤️
🙏
21