
ManaTDP App - Official
February 25, 2025 at 04:57 AM
గత ప్రభుత్వంలో, మా ఆటో డ్రైవర్లు రోడ్లు విషయంలో ఎన్నో బాధలు పడ్డాం. సంపాదించింది మొత్తం ఆటో రిపేర్లకే అయిపోయేది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక, ఆ బాధలు అన్నీ మాకు తప్పాయి. బాబు గారి అడ్మినిస్ట్రేషన్ నంబర్ వన్.
#potholefreeroadsinap
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh
👍
❤️
🙏
✊
👏
23