
ManaTDP App - Official
February 26, 2025 at 08:12 AM
జగన్ పాలనా విధ్వంసంతో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం కాగా, రోడ్లు ఇలా ఛిద్రమయ్యాయి. నడిచేందుకు వీలు లేని విధంగా తయారైన టి చెర్లోపల్లి గ్రామంలోని రోడ్డును రూ.1.40 కోట్లతో కూటమి ప్రభుత్వం కొత్తగా వేయించింది. తారు రోడ్డు వేయడంతో బురద కష్టాలు తప్పాయని..ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#potholefreeroadsinap
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh
👍
🙏
❤️
19