
ManaTDP App - Official
February 26, 2025 at 10:16 AM
చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలును ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. మే నెల నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. ఒక కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ పథకం మంజూరు అవుతుంది.
#babusuper6
#tallikivandanam
#deepam2inap
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh

👍
❤️
🙏
20