ManaTDP App - Official
ManaTDP App - Official
February 26, 2025 at 11:10 AM
నిరంతరం మీకోసం, మీ భవిష్యత్తు కోసం శ్రమించే కూటమిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించమని కోరుతున్నాను. ఈ 27 వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరుస్తున్న ఉమ్మడి కృష్ణా,గుంటూరు జిల్లాల అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నాను.. #graduateswithtdp #graduatemlcelections #andhrapradesh
👍 ❤️ 🙏 16

Comments