
ManaTDP App - Official
February 26, 2025 at 11:27 AM
2024 ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థుల విజయం వెనుక విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, యువత పాత్ర మరువలేనిది. మీ అందరి చొరవతో, అపూర్వ విజయంతో కూటమి ప్రభుత్వం అనుక్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు పని చేస్తోంది. సంక్షేమం, అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించడం ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 27 వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరుస్తున్నఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నాను.
#graduateswithtdp
#graduatemlcelections
#andhrapradesh
👍
❤️
🙏
🆒
22