
ManaTDP App - Official
February 27, 2025 at 02:32 AM
• ఆ పరమశివుని ఆశీస్సులతో రాష్ట్రం,దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..మహాభక్తి ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు.
• టీడీపీ అభిమాని జంజనం మల్లేశ్వరరావు, ఆయన కుమారుడు కార్తికేయ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల చిత్రాలతో నేసిన ప్రత్యేక చేనేత వస్త్రాన్ని బహుకరించడంపట్ల మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు
• మంగళగిరి వంద పడకల ఆసుపత్రిని.. దేశానికే రోల్ మోడల్ గా నిర్మిస్తాం..ఆసుపత్రి భవన నమూనా పై అధికారుల సమీక్షలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.
• పెయింటింగ్ లో భిన్నమైన శైలితో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన మంగళగిరికి చెందిన పఠాన్ జైనబ్ ఖాన్ బుధవారం మంత్రి నారా లోకేష్ గారిని కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందలు తెలుపుతూ.. జైనబ్ ఖాన్ ఈ రికార్డు సాధించడం నేను గర్వంగా భావిస్తున్నా' అంటూ మంత్రి లోకేష్ ఎక్స్ వేదికపై ట్వీట్ చేశారు.
• శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రోజున ప్రారంభమవుతున్న మహా భక్తి ఛానెల్ గొప్ప శక్తిగా అవతరించాలని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు.
• తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో
గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు యువకులు మృతిచెందడం బాధాకరం.బాధితు కుటుంబాలకి ప్రభుత్వం తరపున ఎక్స్ గ్రేషియా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం ..మంత్రి కందుల దుర్గేష్.
• గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ఉద్యోగుల్ని రేషనలైజేషన్ చేస్తున్నామని గ్రామ, వార్డు సచి వాలయాలు మరియు వాలంటీర్ల శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bit.ly/4hWyWxk
#telugudesamepaper
#chaitanyarathamepaper
👍
❤️
🙏
17