
ManaTDP App - Official
February 27, 2025 at 04:33 PM
జగన్ హయాంలో బురద నిండిన గుంతలతో ప్రయాణికులను భయపెట్టిన ఈ రోడ్డు ఇప్పుడు రెండువరుసలతో మధ్యలో డివైడర్ తో ఎంత ఆహ్లాదకరంగా తయారైందో చూడండి. అనంతపురం నుంచి రాప్తాడు, ఆత్మకూరు, కనగానపల్లి మండలాలకు వెళ్లే కీలకమైన రోడ్డు ఇది.
#potholefreeroadsinap
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh

👍
🙏
❤️
✌️
24