
ManaTDP App - Official
March 1, 2025 at 08:30 AM
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు గారు వరాలు కురిపించారు. వయోపరిమితి పెంపు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవు, గ్రాట్యుటీ మంజూరు చేశారు.
#apbudget2025
#prajabudget2025
#apassembly
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh

👍
❤️
🙏
17