ManaTDP App - Official
ManaTDP App - Official
March 1, 2025 at 12:50 PM
భారతదేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. రూ.200 పెన్షన్ ని రూ.2000 చేసాం. ఇప్పుడు వచ్చీ రాగానే, మొదటి నెలలోనే వెయ్యి పెంచి, రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నాం. దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి రూ.6 వేలు ఇస్తున్నాం. #pensionspandugalnap #ntrbharosapension #idhimanchiprabhutvam #chandrababunaidu #andhrapradesh
🙏 ❤️ 👍 👏 8

Comments