Telangana Congress
Telangana Congress
February 21, 2025 at 08:16 AM
ప్రజా పాలనలో ఉన్నోడైనా లేనోడైనా ఒక్కటే న్యాయం.. కోటి నలబై లక్షల పన్నుబకాయిలు చెల్లించలేదని తాజ్ బంజారా హోటల్‌ను సీజ్ చేసిన GHMC గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పన్ను ఎగవేసిన అనేక మంది బడాబాబులు.. ప్రభుత్వం మారిన పద్దతులు మార్చుకోని బడాబాబులు రూల్స్ అతిక్రమిస్తే ఎవ్వరినైనా వదిలిపెట్టని ప్రజా ప్రభుత్వం
❤️ 👍 😂 🙏 11

Comments