BRS Party

BRS Party

63.2K subscribers

Verified Channel
BRS Party
BRS Party
February 25, 2025 at 01:24 PM
అసమర్థ కాంగ్రెస్ వచ్చింది.. ఎరువుల కోసం రైతులు ఉమ్మడి రాష్ట్రంలో పడ్డ తిప్పలు మళ్లీ తెచ్చింది. రైతులు యూరియా కోసం మండుటెండల్లో తంటాలు పడుతుంటే, చేతకాని రేవంత్ ప్రభుత్వం మాత్రం మొద్దునిద్రలో మునిగిపోయింది! #congressfailedtelangana
Image from BRS Party: అసమర్థ కాంగ్రెస్ వచ్చింది.. ఎరువుల కోసం రైతులు ఉమ్మడి రాష్ట్రంలో పడ్డ ...
👍 😂 ❤️ 🙏 😢 😮 44

Comments