
JanaSena Party
February 25, 2025 at 11:32 AM
పల్లె పండుగలో భాగంగా కేవలం 6 నెలల్లో రాష్ట్రంలో 4300 కి.మీ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి 3000 కి.మీ పూర్తి చేసి , మరో 1300 కి.మీ త్వరలో పూర్తి చేస్తున్నాం. 22500 గోకులాలు నిర్మాణం చేపట్టి పాడి రైతులకు అండగా నిలిచాం!
#pallepanduga
#idimanchiprabhutvam