Bharatha Chaitanya Yuvajana Party | భారత చైతన్య యువజన పార్టీ | BCY Party
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                February 28, 2025 at 06:11 AM
                               
                            
                        
                            ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో యువత పాత్ర కీలకం.. 40% ఓటర్లు ఉన్న యువత నిర్ణేతలుగా, నిర్మాతలుగా మారాల్సిన తరుణం వచ్చింది! 
"బీసీవై యువదళం.. యవనిక విప్లవం"
రాజకీయాల్లో యువ నవ నాయకత్వ నిర్మాణమే లక్ష్యంగా బీసీవై పార్టీ నూతన విభాగం "బీసీవై యువదళం - నాయకత్వ సదస్సు.. శిక్షణ శిబిరం"..!  
రాజకీయ సంస్కరణతో సహా.. ప్రజా సమస్యలపై పోరాటానికి నిర్మాణాత్మక వ్యవస్థ రూపకల్పన..
వేదిక: The Venue, NTR Colony, NH 16 Service Road, Vijayawada 
తేదీ: మార్చి 6 (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు)  
వివరాలకు: 9121258958 ను సంప్రదించగలరు..
#bcyyuvadalam 
#bcypartyyuvadhalam 
#rcyyouthteam 
#bharathachaitanyayuvajanaparty 
#ramachandrayadav
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🔥
                                        
                                    
                                    
                                        8