
GovtJobNews
February 21, 2025 at 11:35 AM
*💠APPSC WEB NOTE:*
APPSC will take the preferences of the candidates once again for the various posts notified after conduct of main examinations i.e., prior to preparation of the selection list
గ్రూప్ 2 పోస్టులకు మెయిన్ ఎగ్జామ్స్ తదుపరి అభ్యర్థుల నుంచి మరల పోస్టుల ప్రిఫరెన్స్ తీసుకుంటామని ఏపీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల.
#appsc
