GovtJobNews
GovtJobNews
February 22, 2025 at 09:16 AM
APPSC సెక్రటరీకి ఏపీ ప్రభుత్వం లేఖ - రేపటి పరీక్ష వాయిదా వేయాలని కోరిన ప్రభుత్వం - APPSC గ్రూప్-2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం - రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు - రోస్టర్ అంశంపై మార్చి 11న కోర్టులో మరోసారి విచారణ - అఫిడవిట్ దాఖలు చేసేవరకు పరీక్ష నిర్వహించొద్దని రాష్ట్ర ప్రభుత్వం లేఖ
Image from GovtJobNews: APPSC సెక్రటరీకి ఏపీ ప్రభుత్వం లేఖ - రేపటి పరీక్ష వాయిదా వేయాలని కోరిన...
👍 🙏 2

Comments