Bomma Maheshkumar goud
February 20, 2025 at 01:32 PM
* టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన స్వగ్రామం రహత్ నగర్ కి చెందిన సహజ హైబ్రిడ్ సీడ్స్ యజమాని మాళవత్ మోహన్ సింగ్
* కుగ్రామంలో విత్తనాల తయారీ సంస్థను నెలకొల్పి ఆదర్శంగా నిలిచిన మాళవత్ మోహన్ సింగ్ అభినందించిన టీపీసీసీ చీఫ్
👍
🙏
❤️
10