Bomma Maheshkumar goud
February 22, 2025 at 01:21 AM
భారతదేశపు ప్రథమ విద్యా మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, పండితుడు, భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా వినమ్ర నివాళులు. భారత విద్యా వ్యవస్థకు ఆయన చేసిన అమూల్య సేవలు సర్వదా చిరస్మరణీయంగా ఉంటాయి.
👍
🙏
❤️
🎉
💐
15