
Bomma Maheshkumar goud
February 23, 2025 at 02:43 PM
బ్రేకింగ్స్, స్క్రోలింగ్స్...
రేపు మూడు సభల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్...
ఉదయం 11 గంటలకు నిజామాబాద్, మద్యాహ్నం 1.3o గంటకు మంచిర్యాల, సాయంత్రం 3.30 గంటలకు కరీంనగర్ లలో సభలు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్న సీఎం, పీసీసీ అధ్యక్షులు, జిల్లాల మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజా నర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు...
సభలకు పట్టభధ్రులు భారీగా తరలి రావాలని టీపీసీసీ పిలుపు...
👍
🙏
❤️
😢
26