Bomma Maheshkumar goud
                                
                            
                            
                    
                                
                                
                                February 28, 2025 at 06:04 AM
                               
                            
                        
                            కాచిగూడ రైల్వే స్టేషన్‌లో తెలంగాణ నూతన ఏఐసీసీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారికి ఘన స్వాగతం
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ గారు, ఫహీం గారు, రచమల్ల సిద్దేశ్వర్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు, శ్రేణుల సమక్షంలో ఘన స్వాగతం పలికారు.
ఈ రోజు గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షతన జరిగే సమావేశంలో తొలిసారి పాల్గొననున్న ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇది మరింత బలాన్నిచ్చే సందర్భం.
#tpcc #maheshkumargoud #meenakshinatarajan #congress #telangana
                        
                    
                    
                    
                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🎉
                                        
                                    
                                    
                                        11