Vizag City Police
                                
                            
                            
                    
                                
                                
                                February 25, 2025 at 05:00 PM
                               
                            
                        
                            రోడ్డు ప్రమాద బాధితులకు సహాయక కేంద్రం ద్వారా రు.3,50,000/-లు పరిహారం అందజేత.
విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా ఇటీవల హిట్ & రన్ ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తికి 2,00,000/- తీవ్ర గాయాల పాలైన ముగ్గురు బాధితులకు పరిహారంగా ఒకోక్కరికి రూ. 50,000/- చొప్పున మొత్తం రూ. 1,50,000/-  మొత్తముగా నలుగురు వ్యక్తులుకు  3,50,000/- వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది.
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                    
                                        1