
Vizag City Police
February 25, 2025 at 05:34 PM
*బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు.*
*డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తున్న వ్యక్తులను పట్టుకొని కేసులు నమోదు చేయడమైనది.*

👍
1