BJP Andhra Pradesh
February 27, 2025 at 07:11 AM
మాతృభూమికి సేవ చేయలేని యువకుల జీవితం వ్యర్థం
దేశం కోసం ప్రాణాలను త్యజించిన భారత స్వాతంత్య్ర పోరాట విప్లవ వీరుడు చంద్రశేఖర ఆజాద్ కు బిజెపి ఆంధ్ర ప్రదేశ్ నివాళులు అర్పిస్తున్నది
#chandrashekharazad

🙏
❤️
👍
16