BJP Andhra Pradesh
March 1, 2025 at 09:14 AM
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరిన అన్నమయ్య జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త శ్రీ చంద్రశేఖర్, వైసీపీ మహిళా నేత శ్రీమతి కుప్పాల జ్యోతి గారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి

❤️
👍
🙏
🪷
10