BJP Andhra Pradesh
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                March 1, 2025 at 01:37 PM
                               
                            
                        
                            కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత భారత్ బడ్జెట్ పై ఈరోజు ఒంగోలు లోని క్విస్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించిన బిజెపి రాష్ట్ర అధికారిక ప్రతినిధి శ్రీమతి సాధినేని యామినిశర్మ